హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు: ఎమ్మెల్యే

HYD: మీ తప్పుడు వ్యవహారాలు, అవినీతి, అక్రమ రాజకీయాలను బయటపెట్టి మీ పార్టీ, కుటుంబాన్ని ఎండగట్టింది సీఎం రేవంత్‌రెడ్డేనని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అధికారం కోల్పోయిన అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.