హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యను వెంటనే పరిష్కరించాలి: కోదండరాం

HYD: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని MLC కోదండరాం అన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో గ్రేటర్ HYD జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వివిధ జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.