హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 29న చలో హైదరాబాద్

KMM: కొణిజర్ల మండల కేంద్రంలో శుక్రవారం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా పార్టీ డివిజన్ కార్యదర్శి ఎస్కే లాల్మియా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 29న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.