VSP: జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన గాడు అలివేణి శుక్రవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంటా ఆమెకు శాలువా కప్పి అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేను కలిసిన జడ్పీ ఛైర్‌పర్సన్


