HYD: నగరంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న 8వ జాతీయ క్రీడల నేపథ్యంలో గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ స్టేడియాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పరిశీలించారు. క్రీడా వేదికల్లో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించి, పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
తెలంగాణ
ఖేలో ఇండియా గేమ్స్‌కు హైదరాబాద్ సిద్ధం


