హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుట్టపై జారిపడిన భారీ బండరాయి

BDK: జిల్లాలోని రంగనాయకుల గుట్టపై భక్తుల విరాళాలతో చేపట్టిన నూతన కాటేజ్ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణ ప్రాంతం నుంచి పెద్ద బండరాయి ఒక్కసారిగా కిందకు జారిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అంబా సత్రం ఎదుట ఉన్న స్వామివారి విగ్రహాల షెడ్డు పిల్లర్ దెబ్బతిన్నప్పటికీ విగ్రహాలు సురక్షితంగా ఉన్నాయి.