కృష్ణా: గుడివాడ VKR & VNB ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ మనోహర్ శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల విధులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఓటింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్


