HYD: సైబరాబాద్ మూవ్స్-2026 కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు, వాలంటీర్లు ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించారు. మెరుగైన రోడ్లు, ప్రజా రవాణా, సైక్లింగ్ సౌకర్యాలు, పాదచారుల భద్రతపై వారి సూచనలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 26 నుంచి 28 వరకు హైదరాబాద్ టీ-హబ్‌లో సైబరాబాద్ మూవ్స్-2026 కార్యక్రమం జరగనుంది.
తెలంగాణ
నవంబర్ 26 నుంచి సైబరాబాద్ మూవ్స్-2026


