JN: ఉద్యమ నాయకుడు డాక్టర్ రాజయ్యతో నిత్యం పార్టీలు మారే కడియం శ్రీహరిని పోల్చడం సరికాదని BRS స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మారేపల్లి ప్రసాద్ బాబు ఎద్దేవా చేశారు. నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే కడియంకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.
తెలంగాణ
కడియంకు ప్రజలే బుద్ధి చెప్తారు: BRS


