హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలకు అధికారుల నియామకం

PLD: మాచవరం మండలంలోని నాలుగు నామినేషన్ కేంద్రాలకు ఎన్నికల అధికారులను కేటాయించినట్లు ఎన్నికల అధికారి ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో వై.పి.ఎ. ప్రసాద్ తెలిపారు. పిన్నెల్లి గ్రామానికి మల్లికార్జునరావు, మాచవరం ఎంపీడీఓ కార్యాలయానికి ఎండి ఖాసిం, వేమవరానికి పి.మల్లికార్జునరావు, ఆకురాజుపల్లి (కొత్తపాలెం)కు ఏవో సంధ్యారాణిని నియమితులయ్యారు.