SKLM: నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లంతా అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి ప్రసాదరావు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. అలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే ప్రజలు, ఓటర్లు అప్రమత్తంగా ఉంటూ వాటిని ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఎన్నికల వేళ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి'


