హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిడ్స్ నివారణలో జిల్లాలకు గుర్తింపు

BHPL: HIV, ఎయిడ్స్‌ నివారణ కార్యక్రమాల అమలులో భూపాలపల్లి జిల్లా ‘సురక్షిత్’ స్థాయిని సాధించడం అభినందనీయమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు కలెక్టర్‌‌ను సత్కరించారు. ఈ గుర్తింపు సమష్టి కృషితో సాధ్యమైందని కలెక్టర్ పేర్కొన్నారు.