KMM: విలీనం చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పాత పద్ధతిలోనే పునరుద్ధరించాలని TG రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సంఘాల విలీనంతో చిన్న, సన్న, కౌలు రైతులు పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు పొందడంతో పాటు ధాన్యం విక్రయించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని AIKS ఖమ్మం అధ్యక్షుడు రమేష్ తెలిపారు.
తెలంగాణ
విలీనంతో రైతులకు ఇబ్బందులు: AIKS


