KMM: జిల్లాలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రజనీకాంత్ ఎర్రబెల్లికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పట్టభద్రులు, నిరుద్యోగులు, యువత పాల్గొని తమ సమస్యలు, భవిష్యత్తు ఆకాంక్షలపై చర్చించారు.
తెలంగాణ
ఘనంగా పట్టభద్రుల సమ్మేళనం


