VKB: అనంతగిరి ఎకో అర్బన్ పార్కులో షాపుల నిర్వహణకు అటవీ శాఖ టెండర్లు ఆహ్వానించింది. 2026-27 సంవత్సరానికి 11 నెలల లీజు ప్రాతిపదికన షాపులు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నవంబర్ 28న మధ్యాహ్నం ఒంటి గంట వరకు టెండర్ పత్రాలు పొందవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో టెండర్లు తెరవనున్నారు.
తెలంగాణ
అనంతగిరి పార్కులో షాపులకు టెండర్లు


