హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంజినీరింగ్ నుంచి జడ్పీ పీఠం వరకు

VZM: విజయనగరం జడ్పీ ఛైర్‌పర్సన్ మజ్జి సిరిసహస్ర, వైస్ ఛైర్‌పర్సన్‌గా పాశల నీరజలు నియమితులైన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ గ్యాడ్యుయేట్లు అయిన వీరిద్దరూ రాజకీయాలకు కొత్త అయినా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఆయా పీఠాలను కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. కొత్త నేతలు జడ్పీ పాలనలో ఎలాంటి ముద్ర వేస్తారో వేచి చూడాల్సిందే.