SS: పుట్టపర్తి కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమావేశంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. దేశ విదేశాల భక్తుల రాక దృష్ట్యా భద్రత, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్య వసతులు కల్పించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సత్యసాయి బాబా జయంతి వేడుకలపై కలెక్టర్ కీలక ఆదేశాలు


