BHPL: వైద్య సేవల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఐడీఓసీలో వైద్య సంస్థల నమోదు ప్రాధికార కమిటీ సమావేశంలో మాట్లాడారు. అర్హత లేని గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ఆసుపత్రులు, వైద్య కేంద్రాలను అధికారులు నిరంతరం తనిఖీ చేయాలన్నారు.
తెలంగాణ
అర్హతకు మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్


