తిరుపతి జడ్పీ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశానికి పిచ్చాటూరు మండల జడ్పీటీసీ సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె జడ్పీ సీఈవో టి.ఎన్ శోభన్ బాబు, జిల్లా అధికారులు చేతుల మీదుగా ఎన్నికల ధ్రువపత్రాన్ని అందుకున్నారు. అనంతరం ప్రత్యేక సమావేశంలో పిచ్చాటూరు జడ్పీటీసీగా సుమలత ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ధ్రువపత్రం అందుకున్న జడ్పీటీసీ


