SRCL: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి, బద్ది పోచమ్మ ఆలయం, 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని వీటీఏడీఏ వైస్ చైర్పర్సన్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించారు. కూలీల సంఖ్య పెంచి, ప్రణాళికాబద్ధంగా పనులు వేగవంతం చేయాలని సూచించారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులను గడువులోగా వేగంగా పూర్తి చేయాలి'


