భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్‌కు తాజ్‌మహల్, హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించేందుకు అనుమతి నిరాకరించారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న SCO సమావేశాల్లో పాల్గొనేందుకు మాత్రమే ఆయనకు ప్రత్యేకంగా వీసా మంజూరు చేసినట్లు స్పష్టం చేశాయి. పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఆయన అనుమతి కోరినప్పటికీ కేంద్రం తిరస్కరించినట్లు తెలిపాయి.
వార్తలు
పాక్ మంత్రికి తాజ్‌మహల్ సందర్శనకు నో ఛాన్స్!


