NZB: ఆర్మూర్ నియోజకవర్గంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
పింఛన్లు పంపిణీ చేసిన మహేష్ కుమార్ గౌడ్, సీతక్క


