హైదరాబాద్: 28°C
తెలంగాణ

టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణానికి స్థల పరిశీలన

ములుగు కూరగాయల మార్కెట్ వద్ద ఆస్పిరేషనల్ టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ శుక్రవారం స్థల పరిశీలన చేపట్టారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించేందుకు డ్రైనేజీ వసతులను పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.