హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న స్పీకర్

VKB: కొండగట్టు ఆంజనేయ స్వామిని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 60 ఏళ్లకు ఒకసారి జరిగే చందనోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే శక్తిని ప్రజలకు ప్రసాదించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.