KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలు ZP హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని పింకీ శిరీష, SGF అండర్-19 రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు జిల్లా జట్టు తరఫున ఎంపికైంది. నవంబర్ 21 నుంచి 23 వరకు చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగే పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, శిరీష తల్లిదండ్రులు ఆమెను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు చేబ్రోలు విద్యార్థిని ఎంపిక


