హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల MPTC గా తేళ్ల రాంబాబు ప్రమాణం

చీరాల MPDO ఆఫీస్‌లో విజయనగర కాలనీ నుండి ఎన్నికైన YCP MPTC తేళ్ల రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. R.O, MPDO సమక్షంలో ప్రమాణం చేయించారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ కరణం బలరాం కృష్ణమూర్తి, చీరాల YCP ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు, కాలనీ ప్రజలకు పాదాభివందనం తెలిపారని.కాలనీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.