AKP: రోలుగుంట మండలంలోని 24 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎస్సై రామకృష్ణారావు ఆధ్వర్యంలో నేడు ప్రచార ఆటో ద్వారా అవగాహన కల్పించారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించరని మైక్ ద్వారా సూచించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఘర్షణలకు తావులేకుండా ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నియమాలపై పోలీసుల అవగాహన


