హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికుడి మృతికి యజమాని నిర్లక్ష్యమే కారణం'

చిత్తూరు గాంధీ రోడ్డులోని విష్ణు భవన్ హోటల్ నూతన భవన నిర్మాణంలో యజమాని నిర్లక్ష్యం కారణంగా రఘు మృతి చెందడం బాధాకరమని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు అన్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాల్లో తప్పనిసరిగా రక్షణ మెస్లు ఏర్పాటు చేయాలని, కార్మికుడి మృతికి బాధ్యులైన యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.