నల్గొండ కార్పొరేషన్ 45వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికురాలు చందుపట్ల రమణమ్మపై జరిగిన దాడి హేయమైన చర్య అని బీజేపీ లేబర్ సెల్ జిల్లా అధ్యక్షులు ఐతరాజు సిద్దు తీవ్రంగా ఖండించారు. బాధితురాలి ఇంటికి ఇవాళ వెళ్లి పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
కార్మికురాలుపై దాడి హేయమైన చర్య


