ఢిల్లీలో ఎస్‌సీవో సమావేశాలకు హాజరయ్యేందుకు పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌కు రావడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఉగ్రవాదం, చర్చలు కలిసి కొనసాగలేవు అని 'ఆపరేషన్ సింధూర్' సమయంలో చెప్పిన కేంద్రం ఇప్పుడు చేస్తున్నదేంటని సమాజ్‌వాదీ పార్టీ నేత హసన్ చంద్ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి ప్రధాని మోదీ పని చేస్తున్నారని కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌పుత్ విమర్శించారు.
వార్తలు
'ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవన్నారు కదా..?'


