హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిర్యాణి అభివృద్ధికి నిధులు మంజూరు

ASF: తిర్యాణి ఆకాంక్షిత బ్లాక్ అభివృద్ధికి రూ.84 లక్షల విలువైన పనులకు ఎంపవర్డ్ కమిటీ ఆమోదం తెలిపినట్లు అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ తెలిపారు. నీతి ఆయోగ్ సీఈఓ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్, విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.