NLR: నెల్లూరు జిల్లా కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం గ్రామపంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సోమ్లా నాయక్ మాట్లాడుతూ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎంపీడీవో వెంకటసుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం


