శాంతిపురం మండలం MKపురానికి చెందిన ఉయ్యాల జయరామిరెడ్డి కుమార్తె చందన జయరామ్ అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్ నుంచి గోవాకు 1,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 90 గంటల్లో పూర్తి చేసింది. 'సిటీస్ టు కోస్ట్-1200 LRM' సైక్లింగ్ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల తొలి మహిళగా, ఈవెంట్ చరిత్రలో రెండో మహిళగా గుర్తింపు పొందింది.
ఆంధ్రప్రదేశ్
కుప్పం అమ్మాయి రికార్డ్


