హైదరాబాద్: 28°C
వార్తలు

లండన్‌లో మంత్రి లోకేష్ పర్యటన

AP: మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్, లండన్‌లలో పర్యటించనున్నారు. కోపెన్‌హాగన్‌లో జరిగే 'ఏఐ ఫర్ గవర్నమెంట్ ఇన్నోవేషన్ ఫోరమ్'లో ఆయన పాల్గొంటారు. పర్యటనకు GAD ఉత్తర్వులు (GORT 2172) జారీ కాగా, విదేశాంగ శాఖ అనుమతి అవసరం. ఖర్చును ఐటీ శాఖ భరించనుంది. సీఎస్ జె. శ్యామలరావు ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు.