కర్ణాటక నుంచి కావేరి జలాలను విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పందించారు. 'తమిళనాడు వేసిన పిటిషన్లను సుప్రీం కొట్టివేసింది. మా దగ్గర నీళ్లు ఉంటే తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేసే వాళ్లం. కానీ, మాకు తాగడానికి కూడా నీళ్లు లేవు. నేను రాష్ట్రాన్ని కాపాడుకోవాలి' అని డీకే పేర్కొన్నారు.
వార్తలు
మాకు తాగడానికే నీళ్లు లేవు: సీఎం


