హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ జీవిత భీమాపై అవగాహన

MHBD: ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంతో పేదలకు ఆర్థిక భరోసా అందుతుందని తొర్రూరు మండలంలోని అమ్మాపురం సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి అన్నారు. ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రయోజనాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత భీమా అందజేస్తుందన్నారు.