హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండుసార్లు MPP పీఠం.. ఒకే కుటుంబానికి ఘనత

KRNL: సీ. బెళగల్ MPP పీఠాన్ని మల్లెపోగు దేవరాజు కుటుంబం రెండుసార్లు చేపట్టింది. 2002లో కాంగ్రెస్ తరఫున తిమ్మందొడ్డి MPTCగా గెలిచిన దేవరాజు MPPగా చేశారు. తాజాగా TDP తరఫున పోలకల్-3 నుంచి గెలిచిన ఆయన కుటుంబానికి చెందిన అరుణకుమారి MPP అయ్యారు. ఆమె అత్త మాదక్క రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేసి, ప్రస్తుతం బురాన్ దొడ్డి MPTCగా గెలిచారు.