BHPL: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం జిల్లాలో ప్రారంభమైన నమోదు ప్రక్రియను గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారని, అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.
తెలంగాణ
అర్హులైన కుటుంబాలకు బీమా: కలెక్టర్


