హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ MLA రేఖ నాయక్ నివాసంలో ED అధికారులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ MLA రేఖ నాయక్ నివాసంలో ED అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 8 గంటల పాటు ఈ తనిఖీలు జరిగాయి. అనంతరం రేఖ నాయక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. వాస్తవంగా కట్టాల్సింది రూ.12 కోట్లు అని, పెనాల్టీతో కలిపి రూ.22 కోట్లు కట్టాలని అధికారులు చెప్పినట్లు ఆమె వెల్లడించారు.