హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

కర్నూలు టౌన్ మోడల్ స్కూల్‌లో పోక్సో చట్టం, బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయ, బాలల సంక్షేమ శాఖ ప్రతినిధులు బాలల హక్కులు, చట్టపరమైన రక్షణ, వేధింపులపై స్పందించే విధానాలను వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.