హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ చైర్మన్ కలిసిన జనసేన నేత సుంకర శ్రీనివాస్

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికైన పుత్తా నరసింహారెడ్డిని జనసేన జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. జనసేన జడ్పీటీసీ సభ్యులు భవనాసి విద్యావతి, ఎం. రాముడు, మంగే నాయక్‌లను అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.