హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేసిన కలెక్టర్

PLD: భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం 'స్వీప్'లో భాగంగా పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్-2026 వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. పాఠశాల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీల్లో 25,330 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో గెలిచిన 20 మందికి నేడు కలెక్టరేట్‌లో కలెక్టర్ కృతికా శుక్లా మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు.