న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తుది జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం రాజకీయ వివాదానికి దారితీసింది. గతంలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, కేవలం పేరు కారణంగానే సిరాజ్‌ను జట్టులోకి తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనికి బీజేపీ దీటుగా బదులిస్తూ, క్రికెట్ జట్టు ఎంపికలో కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తగదని విమర్శించింది.
క్రీడలు
సిరాజ్‌ను పక్కనపెట్టడంపై రాజకీయంగా దుమారం


