హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ ఆటకు పాక్‌ అధ్యక్షుడు ఫిదా

BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా MS ధోనీకి సంబంధించిన ఆసక్తికర ఘటనను గుర్తుచేసుకున్నాడు. 2006లో భారత జట్టు పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు లాహోర్‌ వన్డేలో ధోనీ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని తెలిపాడు. అప్పటి పాక్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ సైతం ధోనీ ఆటతీరుకు ముగ్ధుడయ్యారని చెప్పాడు.