న్యూజిలాండ్ గడ్డపై భారత ఓపెనర్లు 32 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. తొలి టెస్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 1994 తర్వాత న్యూజిలాండ్‌లో 100కుపైగా పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అందించిన భారత జోడీగా నిలిచారు. చివరిసారిగా నయన్ మోంగియా, నవజ్యోత్ సిద్ధూ ఈ ఘనత సాధించారు.
క్రీడలు
32 ఏళ్ల తర్వాత కివీస్ గడ్డపై భారత్ రికార్డు!


