హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: అంపైర్‌ తప్పిదంతో బతికిపోయిన రాహుల్‌

భారత్‌-కివీస్ తొలి టెస్టులో అంపైర్‌ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రెండో రోజు ఆటలో మ్యాట్‌ హెన్రీ వేసిన ఏడో ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ ఎల్బీడబ్ల్యూగా చిక్కినట్లు కనిపించింది. కివీస్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేసినా అంపైర్‌ ఔటివ్వలేదు. అయితే రీప్లేలో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ లేదని, బంతి మిడిల్‌ స్టంప్‌ను తాకేదని తేలింది.