హైదరాబాద్: 28°C
క్రీడలు

ఢిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్థనె

శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్ధనేకు WPLలో కీలక బాధ్యతలు దక్కాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు క్రికెట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యాడు. 2027 WPL సీజన్‌కు ముందుగా ఇవాళ ఫ్రాంచైజీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. గత సీజన్‌ వరకు MI ప్రధాన కోచ్‌గా పనిచేసిన మహేల.. ఇకపై ఢిల్లీ జట్టు క్రికెట్‌ వ్యవహారాలను పర్యవేక్షించనున్నాడు.