హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో సభ‌లో రైతుల ప్రశ్నల వర్షం..!

MDK: రామాయంపేట మండలం, కాట్రియాల్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ అధ్యక్షతన ఎల్‌నినో ప్రభావంపై అవగాహన గ్రామసభ నిర్వహించారు.ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తున్న అధికారులు, వ్యవసాయానికి కరెంట్ సరఫరాపై స్పష్టత ఇవ్వాలని రైతులు ప్రశ్నించారు.విద్యుత్ సరఫరా సక్రమంగా లేకుండా పంటలు ఎలా సాగు చేయాలని రైతులు గ్రహం వ్యక్తం చేశారు.