MBNR: జడ్చర్లలోని 15, 21వ వార్డుల్లో కమిషనర్ గిరీష్ పర్యటించి డ్రైనేజీ అడ్డంకులను పరిశీలించారు. మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్న నిర్మాణాలను తొలగించాలని, అవసరమైన చోట మ్యాన్‌హోళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ముందస్తు నోటీసులు లేకుండానే ఆక్రమణలు తొలగించి, ఖర్చును బాధ్యుల నుంచే వసూలు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు చర్యలు


