హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

AKP: అచ్యుతాపురంలో59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా వారం రోజులపాటు జరిగిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పల్లి శేషగిరిరావు, కేకేఎస్ పట్నాయక్ తదితరులు బహుమతులు అందజేశారు. పుస్తక పఠనం విజ్ఞానాభివృద్ధికి దోహదపడుతుందని, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.